జిల్లా పోలీస్ కమిషనర్ కు బుద్ధుడు, అంబేడ్కర్ల పుస్తకాల బహుకరణ

మోర్తాడ్, బతుకమ్మ: శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సి.పి హెడ్ క్వార్టర్స్ కార్యాలయానికి వెళ్ళి బుద్ధుడు అంబేడ్కర్ల పుస్తకాలు ఇచ్చి గౌరవించారు. సాయి చైతన్య విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహారిస్తారని, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేశారాని పేరుంది. జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చురుకుగా వ్యవహారిస్తూ, రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు  కూడా నిర్వహిస్తుంటారని జిల్లా ప్రజలచే ప్రశంసలు పొందుతున్నారు. మరి ముఖ్యంగా జిల్లాలోని భూ సమస్యల పరిష్కారంలో కూడా...