వికలాంగులకు రిజర్వేషన్ తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలి

  . . . నిజామాబాద్ జిల్లా వికలాంగుల ఇంచార్జి కంటం కలిమ్   నందిపేట, బతుకమ్మ :   వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా వికలాంగుల ఇంచార్జి కంటం కలిమ్ డిమాండ్ చేశారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలో నందిపేట, డొంకేశ్వర్ మండలాల వికలాంగుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా, అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటం కలిమ్ మాట్లాడుతూ,...