13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గౌస్ పాషా నామినేషన్

  బాన్సువాడ, బతుకమ్మ :   13వ వార్డుకు చెందిన యువ నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థిగా గౌస్ పాషా శుక్రవారం తన రెండవ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పట్టణంలోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గౌస్ పాషా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ పాషా మాట్లాడుతూ 13వ వార్డు ప్రజలకు సేవ చేయడానికి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వార్డులో ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరిస్తానని, వార్డు...