ఘరానా దొంగ అరెస్ట్

మూడు లక్షల 20వేల నగదు, 19 తులాల బంగారం,  500 గ్రాముల సిల్వర్ స్వాధీనం వివరాలను వెల్లడించిన ఏసిపి రాజా వెంకట్ రెడ్డి   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  పుట్టిపెరిగింది వరంగల్. 15 సంవత్సరాలుగా దొంగతనం చేయని ప్రాంతం లేదు. 85 దొంగతనాలు, ఒక పీడీయాక్టు నమోదైన వెనక్కి తగ్గింది లేదు. అతడి చేయి పడితే ఎటువంటి ఇళ్ళు అయిన గుల్ల కావాల్సిందే. నిజామాబాద్ నగరంలో మహాశివరాత్రి నాడు ఉదయం వేళ తాళాలు వేసిన ఇళ్ళను చోరి చేసిన ఘరానా దొంగను అరెస్టు...