ఘరానా దొంగల ముఠా అరెస్ట్
8 మంది అరెస్టు..15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం 39 కేసులలో నిందితులు నిందితులంతా నేర చరిత్ర కలిగిన వారే వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరం తో పాటు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఘరానా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ నగరంలోని 6 వ...