ఘరానా దోంగల అరెస్టు
. . . నేరస్థులు 25 పాత కేసులలో నింధితులు . . . సోత్తు రికవరి చేసిన పోలిసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో అగస్టు 1న క్రిష్ణ నగర్ గ్రామం పరిధిలో ఒ ఇంటిలొ జరిగిన చోరి కేసులో పోలీసులు తీగ లాగితే డోంక కదిలింది. ఈ కేసులో ఇద్ధరిని అరెస్టు చేసి సోత్తు రికవరి చేసినట్టు నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఎసిపీ కార్యాలయంలో ఎర్పుట చేసిన...