102 చోరి కేసులు ఉన్న ఘరానా దోంగ అరెస్టు

. . . కామారెడ్డిలో నాలుగు కేసులు కొలిక్కి . . . బంగారం, నగదు, బైక్ స్వాధీనం బతుకమ్మ, కామారెడ్డి కామారెడ్డి పట్టణంలో, రూరల్ ప్రాంతంలో చోరిలకు పాల్పడిన ఘరానా దొంగను అరెస్టు చేసినట్లు కామారెడ్డి రూరల్ సిఐ రామన్ తెలిపారు.  మంగళవారం దేవుని పల్లి పోలిస్ స్టేషన్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హైద్రాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతంలో 102 చోరీలకు పాల్పడిన ఘరానా దోంగను అరెస్టు చేసిన వివరాలను వెల్లడించారు. రూరల్ సిఐ కథన  ప్రకారం.ఈ నెల 17న...