పేషెంట్ కేర్ టేకర్ల కబంధ హస్తాల్లో జీజీహెచ్
ప్రొఫెసర్ల అటెండెన్స్ వేసేది కేర్ టెకరే రెగ్యులర్ ఉద్యోగులపై పెత్తనం వారిదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైనా, కాంట్రాక్టర్లయినా వారు చెప్పింది వినాల్సిందే హాజరు పేరుతో లైంగిక వేదింపులు కాసులు ఇచ్చిన వారికి హాజరు . . . క్లీన్ చీట్ లు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) పేషెంట్ కేర్ టెకర్ల కబంధ హస్తల్లో చిక్కుకుంది. వారి వెనుక పొలిటికల్ లీడర్లు లేరు. ఉన్నదల్లా ఒకే ఒక్కరు. సూపరింటెండెంట్ అంటే జీజీహెచ్ స్వయం ప్రతిపత్తికలిగిన...