గుండె వైద్య సేవల దిశలో జిజిహెచ్
. . . ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యాంజియోగ్రామ్ టెస్ట్ సక్సెస్ . . . జిజిహెచ్ హుద్రోగ వైద్య నిపుణుల అరుదైన ఘనత నిజామాబాద్, బతుకమ్మ : ఏడంతస్థుల మేడలో ఇప్పుడు గుండె వైద్యం కోసం అడుగులు పడుతున్నాయి. నిజామాబాద్ జిజిహెచ్ లో సూపర్ స్పెషాల్టి వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి అధికారులు పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో కోట్ల రూపాయల తో ఏర్పాటు చేసిన క్యాథలాబ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ...