కట్లపాము కరిచిన బాలుడిని రక్షించిన జీజీహెచ్ వైద్యులు

  ఇందూర్, బతుకమ్మ :   కట్లపాము కాటుకు గురై తీవ్ర నరాల సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న 9 ఏళ్ళ బాలుడికి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జీజీహెచ్ లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాములు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  డా.రాములు కథనం ప్రకారం ఈ నెల 5న కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అజాన్ అనే 9 ఏళ్ళ బాలుడిని కట్లపాము కాటు వేసింది. ముందుగా బాలుడిని బాన్సువాడ  ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం 6న...