అర్హులైన వారికే జీజీహెచ్ డైట్ టెండర్ ఇవ్వాలి
సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అవినీతి ఆరోపణలు లేని, అర్హులైన వారికే జీజీహెచ్ డైట్ టెండర్ ఇవ్వాలని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డైట్ టెండర్ పై అధికారుల వైఖరిని నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్...