జీజీహెచ్ డైట్ సప్లై టెండర్లను వెంటనే రద్దు చేయాలి
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డైట్ సప్లై టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని, ప్రజా పాలన రాష్ట్రంలో వచ్చింది కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా రాలేదని డైట్ టెండర్ లో పాల్గొన్న టెండర్ దారులు అంబేద్కర్ ఎస్.సి. లెబోర్ కాంట్రాక్ కో-ఆప్ సొసైటీ లిమిటెడ్ అద్యక్షులు నాయుడు రాజు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్ నోటిఫికేషన్ కు ముందు నుండే కొందరు అధికారులు...