టీజీ సీపీ సెట్ 2025లో జిజి విద్యార్థుల ర్యాంకుల హవా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన టీజీ సీపీ సెట్ 2025లో సత్తాచాటిన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, అధ్యాపకులు అభినందించారు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ఏకంగా రాష్ట్ర ప్రథమ ర్యాంకును మునిగంటి కీర్తన సాధించారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో అత్యధికంగా 50 లోపు ర్యాంకుల్లో 5 ర్యాంకులను జి.జి. విద్యార్థులు కైవసం చేసుకున్నారు. టోపీ...