జిజి కళాశాల అధ్యాపకురాలు నాగజ్యోతికి డాక్టరేట్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆంగ్లవిభాగం అధ్యాపకురాలు నాగజ్యోతి తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి  "మంజు కపూర్ రచించిన నవలలలో  కుటుంబం, వివాహం మరియు సమాజం" అనే అంశంపై " డాక్టర్ కె.వి. రమణాచారి పర్యవేక్షణలో  పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు.  ఈ సందర్భంగా కళాశాల "స్టాఫ్ క్లబ్" ఆధ్వర్యంలో డాక్టర్ నాగజ్యోతిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఘనంగా సన్మానించడం  జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ అధ్యాపకురాలు నాగజ్యోతి  బోధనలోనూ, కళాశాల కార్యక్రమాలన్నింటిలో చురుకుగా సేవలు...