జి.జి. కళాశాల దోస్త్ ప్రవేశాల్లో మిగిలిన ఖాళీలు 66
. . . ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్ మోహన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జి.జి. కళాశాలకు కేటాయించబడిన 1860 సీట్లకు గాను, బుధవారం నాటికి 1794 మంది విద్యార్థులు తుది ప్రవేశం పొందారని, కేవలం 66 ఖాళీలు మాత్రమే మిగిలియాని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు వివిధ కోర్సులలో మిగిలిన ఖాళీల వివరాలు ప్రిన్సిపాల్ తెలియజేశారు. బి.ఏ. 09, ఉపాధి ఆధారిత (ఏఈడీపీ) కోర్సులు బీకాం విభాగంలో ...