ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయం

పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బతుకమ్మ, నిజామాబాద్ : చదువులో రాణిస్తూ అత్యుత్తమ మార్కులు సాధించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎన్నిక కావడం ఎంత అభినందనీయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారి పిల్లలు నీటిలో సీట్లు సాధించి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని స్థానిక కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ఉండటం వల్ల సిబ్బందికి తంబాలపై శ్రద్ధ చూపేందుకు సమయం ఉండదన్నారు. అయినా ఈ లోటును...