కోతుల బెడద నుండి విముక్తి కలిగించండి
తాహసిల్దార్, ఎఫ్ఆర్ఓలకు వినతిపత్రం అందజేత ఇందల్వాయి, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా కోతులు బెడద ఎక్కువ ఉన్నందున ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదేశానుసారం జిల్లా, మండల కేంద్రాలలో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఏఐఎంఐఎం నాయకులు తెలిపారు. అనంతరం తాహసిల్దార్ వెంకట్రావు,ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్, గార్లకు కోతుల బెడద నుండి విముక్తి కలిగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐఎంఐఎం నేతలు తెలిపారు. అడవులలో పండ్ల చెట్లు పెంచడం ద్వారా కోతుల నుండి విముక్తి కలిగే అవకాశాలు...