ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం

బతుకమ్మ కోటగిరి : తెలంగాణ డిపార్ట్మెంట్ అఫ్ ఆయుష్ ఆదేశాల మేరకు పోతంగల్ మండల కేంద్రంలోని ఆయుష్ వైద్యశాలలో ఏర్పాటు వృద్ధాప్య వైద్య శిబిరాన్ని ఆయుష్ విభాగం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ నారాయణ రావు ముఖ్యఅతిథిగా పాలొ్గని గురువారం ప్రారంభించారు.ఈ సందర్బంగా డాక్టర్ నారాయణ్ రావు మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరన్ని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిబిరంలో దీర్ఘ కాలిక వ్యాదులు,చర్మ వ్యాదులు, కీళ్ల నొప్పులు అర్శమొలలు,స్త్రీ వ్యాదులు, జ్వర వ్యాదులు, మల బద్ధకం, బీపీ,షుగర్,అన్ని రకాల వ్యాధులకు చికిత్స లు...