జార్జ్ రెడ్డి వర్ధంతి సభలను విజయవంతం చేయాలి
. . . జార్జ్ రెడ్డి వర్థంతి పోస్టర్స్ ఆవిష్కరణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఏప్రిల్ 10 నుంచి 14 వరకు జరపనున్న జార్జ్ రెడ్డి 54వ వర్థంతి సభలను విజయవంతం చేయాలని తెలంగాణ యునివర్సిటీ పీడీఎస్ యు అధ్యక్షులు అక్షయ్ కుమార్ అన్నారు. తెలంగాణ యునివర్సిటీ పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వి.దత్త హరి, డా.సిహెచ్.శ్రీనివాస్ ల చేతుల మీదుగా జార్జ్ రెడ్డి 54వ వర్ధంతి...