కేజీబీవి, యుఆర్ఎస్ ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలి
టిఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్ మెండోరా, బతుకమ్మ : కేజీబీవీ, యు ఆర్ ఎస్,సిబ్బందికి స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు అనుమతితో పాటు ఖాళీల్లో సాధారణ బదిలీలకు కూడా అవకాశం ఇవ్వాలి టిఎస్ యుటిఎఫ్.( TSUTF) జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యయులు,ఉద్యోగుల దంపతులకు (స్పౌజ్), పరస్పర(మ్యూచువల్) కేటగిరీలో బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని, వారి వివరాలను ఎస్పీడి కార్యాలయానికి పంపాలని ఆదేశిస్తూ సమగ్ర శిక్ష,...