సార్వత్రిక సమ్మె విజయవంతం
నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ నిజామాబాద్, బతుకమ్మ : సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నగరంలో భారత కార్మిక సంఘాల సమైక్య(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీని శివాజీ చౌక్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ లు మాట్లాడుతూ దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి 50 కోట్ల...