సార్వత్రిక సమ్మె జయప్రదం : టీయూసీఐ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి టీయూసీఐ  విప్లవ జేజేలు తెలుపుతుందని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె...