నామినేషన్ల స్క్రూటినీ పరిశీలించిన జనరల్ అబ్జర్వర్
నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ క్లస్టర్ గ్రామ పంచాయతీలను ఆదివారం విస్తృత స్థాయిలో తనిఖీలు చేశారు. మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న బోధన్ డివిజన్ లో శనివారం సాయంత్రం నాటితో నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యింది. దీంతో దాఖలైన నామినేషన్లను ఆదివారం స్క్రూటినీ జరిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ క్లస్టర్ గ్రామ పంచాయతీలను సందర్శిస్తూ స్క్రూటినీ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. పోతంగల్, కోటగిరి, రుద్రూర్, సాలూర గ్రామ పంచాయతీలను సందర్శించి, నిబంధనలకు...