పీఎంపీల సర్వసభ్య సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నగరంలోని చాతదవైష్ణవ సంఘం సుభాష్ నగర్లో ఆదివారం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశాలో ఇటీవల టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా మండలంలోని పీఎంపిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడారు. టీఎస్ఎంసీ దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అందరూ ప్రాక్టీస్ కూడా తమ తమ ప్రాక్టీస్ లో ప్రతమ చికిత్సలే చేస్తామని తెలిపారు. ప్రథమ చికిత్స చేసే వారిపై ఎవరన్నా టి.ఎస్.ఎం.సి వాళ్ళు దాడి...