మొబైల్ టీంగా ఏర్పడి ఇళ్లలో లింగనిర్దారణ పరీక్షలు

కామారెడ్డి, బతుకమ్మ: లింగనిర్ధారణ పరీక్షల కేసులో గతంలో పట్టుబడిన సిద్ధిరాముల వద్ద పని చేసిన వారే మొబైల్ టీముగా ఏర్పడి ఇళ్లలో లింగనిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో రాష్ఱ్ట ప్రోగ్రాం ఆఫీసర్ సుమిత్రానాయక్, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 25వ తేదీన రెండు స్కానింగ్ మిషన్లను సీజ్ చేసి విట్టం నడిపి సిద్దిరాములుతోపాటు ఆయన వద్ద పనిచేసే పృథ్వీకి నోటీసులు జారీ చేశామన్నారు. సీజ్ చేసిన ఒక...