కామారెడ్డి కాంగ్రెస్ లో జిలెటిన్ స్టిక్స్ కేసు చిచ్చు
అక్రమంగా కేసులో ఇరికించారని పిసిసి జనరల్ సెక్రెటరీ సంచలన ఆరోపణలు 70 ఏళ్ల కాంగ్రెస్ నేత కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు తనవద్ద అక్రమాల చిట్టా ఉందని అవసరం వచ్చినపుడు బయట పెడతానంటున్న యువ నేత కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోలో ఇటీవల వెలుగుచూసిన అక్రమంగా పేలుడు పదార్థాల నిలువ వినియోగం కేసు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను బద్దలు కొట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఆదిపత్య పోరును బట్టబయలు చేసింది....