ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలోని  మోక్షనంద ఆశ్రమం లోగీతా జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో నిర్వాహకులు ఇస్కాన్ ప్రభూజి సుందర రుప  దాస్ ప్రభుజీ మాట్లాడుతూ ప్రపంచంలోనీ అత్యుత్తమ పవిత్ర గ్రంథం భగవద్గీత అని "గీ"అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది."త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ స్వరూపాన్ని ప్రభోదిస్తుంది అన్నారు.భగవద్గీత మహాభారతం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించిందని,దాయాధులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారని అన్నారు.భగవద్గీత లోని మొత్తం 18...