Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 7:27 pm Posted by : ramakrishna

జి.సి.టి.ఏ, టీజీవో 2026 క్యాలెండర్ ల ఆవిష్కరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజు ప్రభుత్వ కళాశాలలో గురువారం జి.సి.టి.ఏ. (తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్),  టీజీవో(తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్) క్యాలెండర్ 2026 ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి.జి.సి.టి.ఏ. జిల్లా అధ్యక్షుడు దండు స్వామి, సభ్యులు భరత్ రాజ్, నహిదా బేగం, లెఫ్టినెంట్ డా. రామస్వామి, ముత్తెన్న, చంద్రశేఖర్, ఉమాకిరణ్, అధ్యాపకులు వినయ్ కుమార్, రంజిత, జయప్రసాద్, రాహుల్, బాలమణి, వేణు గోపాల్, దీపక్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

 

GCTA, TGO 2026 calendars launched