కరాటే పోటీల్లో గాయత్రి వివేకానంద విద్యార్థుల ప్రభంజనం
విద్యార్థులను అభినందించిన కరాటే మాస్టర్ శ్రీకాంత్ బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : జాతీయస్థాయి మూడవ కరాటే ,కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణ గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు రెండు బంగారు పథకాలు సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు , అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. లక్ష్యం షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆదివారం పటాన్చెర్ (జిహెచ్ఎంసి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయి కరాటే కుంగ్ పూ ఛాంపియన్షిప్...