Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 11:39 am Posted by : ramakrishna

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా బీజేపీ అభ్యర్థిగా గౌతం రావు

వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా బీజేపీ అభ్యర్థిగా గౌతం రావు పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.  ఈనేపథ్యంలో ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్నారు.  తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు ఆయన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.