ప్రజల పై గ్యాస్ గుది బండ
. . . ముక్కుపిండి వసూలు చేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్ రుద్రూర్, బతుకమ్మ : గ్యాస్ ధరలు, సరఫరా, ఏజెన్సీల పనితీరు తదితర అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్‌పై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి డెలివరీ చేయడానికి ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని రుద్రూర్ గ్రామ వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ ధర 990 రూ....