గ్యాస్ సిలిండర్ పేలి.. ఒకరికి తీవ్ర గాయాలు
బాన్సువాడ, బతుకమ్మ : గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన వల్లూరి భూలక్ష్మీ (60) గురువారం రాత్రి సిలిండర్ ఆఫ్ చేయడం మరిచిపోయింది. శుక్రవారం ఉదయం కరెంటు స్విచ్ వేయడంతో ఒక్కసారిగా ఫ్రిడ్జ్, సిలిండర్ పేలి ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భూలక్ష్మీకి తీవ్ర గాయాలు కాగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నిజామాబాద్...