రోడ్ల పక్కనే చెత్తాచెదారం..

తొలగించిన నాయకుడు గౌస్ పాషా   బతుకమ్మ, బాన్సువాడ : పారిశుధ్య నిర్వహణ లోపంతో పట్టణ ప్రజానీకం ఇక్కట్లు తీవ్రమవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో రోడ్ల పక్కనే చెత్తాచెదారం డంప్ చేస్తుండడంతో అక్కడ మినీ డంపింగ్ యార్డ్లు దర్శనమిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించకుండా చేస్తున్నామని అధికారులు గొప్పలకు పోతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది. తమ కాలోనీ ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు గౌస్ పాషా ముందుకు వచ్చి చొరవ తీసుకొని చెత్తను తొలగించారు....