మురికి కాలువలో చెత్త తొలగింపు
బతుకమ్మ, కమ్మర్ పల్లీ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని కాలనీలో పలు చోట్ల మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది మంగళవారం తొలగించారు. మురికి కాలువలోని చెత్తాచెదారాన్ని ఎత్తి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించారు. కాగా 63వ నంబర్ జాతీయ రహదారి పక్కనే కళ్యాణి ఫోటో స్టూడియో సమీపంలో ఉన్న మురికి కాలువలో చెత్త తొలగింపు పంచాయతీ కార్మికులకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ రెండు వైపుల నుండి మురికి నీరు ఒక చోట చేరి అక్కడినుండి ...