గావ్ ఛలో, బస్తీ ఛలో అభియాన్ కార్యక్రమం

రుద్రూర్, బతుకమ్మ: బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈనెల 11, 12, 13 తేదీలలో గావ్ ఛలో, బస్తి ఛలో అభియాన్ కార్యక్రమంలో ఆదివారం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ రుద్రూర్ గ్రామంలో పలు కార్యక్రమలల్లో పాల్గొన్నారు. గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్  గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ అంగడి బజార్ లోని అంబేద్కర్ విగ్రహాన్ని కడగడం జరిగింది. అనంతరం రుద్రూర్ గోశాలలోని గోవులను శుభ్రం చేస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గోశాలలో...