గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా…

  . . . గణనాథుడికి పూజలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆయన సతీమణి శ్రీమతి పుష్ప, కుమారుడు  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి, మనుమలు...