జిల్లాలో గంజాయి అడ్రస్ లేకుండా చేయాలి

 . . . మోర్తాడ్ ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి  మోర్తాడ్ , బతుకమ్మ :        గ్రామాల్లో గంజాయి అనేది కనబడకుండా,  దాని పేరు వినపడకుండా దాని అడ్రస్ లేకుండా రూపుమాపాలని తెలంగాణ రాష్ట్ర ఎక్స్చేంజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు, నిజామాబాద్  జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సోమవారం ప్రాహిభీషన్, ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. నూతన భవనమును ప్రారంభించి...