ఓడిస్సా టూ మహారాష్ట్ర గంజాయి రవాణా

  . . . ముగ్గురి నిజామాబాద్ గాంజా బ్యాచ్ దందా . . . రెండు కోట్ల గంజాయి రవాణా గుట్టు రట్టు చేసిన కామారెడ్డి పోలీసులు  కామారెడ్డి, నిజామాబాద్: నిజామాబాద్ కు చెందిన గంజాయి బ్యాచ్ అంతా రాష్ట్రంగా సాగిస్తున్న గంజాయి రవాణాను కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నే కాకుండా రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తు గంజాయి  రవాణాలో ఆరి తేరిన గాంజా బ్యాచ్ దందాను  బ్రేక్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు... ...