ఓడిశా నుంచి సోలాపూర్ కు గంజాయి రవాణా

  . . . కామారెడ్డిలో 9 లక్షల గంజాయి పట్టివేత  కామారెడ్డి , బతుకమ్మ: కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 18 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు అబ్కారి అధికారులు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.9 లక్షలు ఉంటుందన్నారు. శనివారం మధ్యహ్నం మధ్యప్రదేశ్‌కు చెందిన  ఆశోక్ (26) అను వ్యక్తి నాగావళి ఎక్స్ ప్రెస్  రైల్లో ఓడిశాలోని కాంకేర్ నుంచి సోలాపూర్ వెలుతుండగా కామారెడ్డి రైల్వే స్టేషన్ లో పట్టుకున్నట్టు కామారెడ్డి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ముకుంద రెడ్డి  తెలిపారు. డిటిఎఫ్  సీఐ శ్రీనివాస్...