గంజాయి ముఠా అరెస్ట్

461 గ్రాముల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు, కారు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ లో గల ఒక ఇంటిపై దాడి చేసి శుక్రవారం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పట్టణ సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. వినాయక్ నగర్ లోని ఒక ఇంటిలో గంజాయి అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగో టౌన్ పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులు ఆకాష్, రోహిత్ కుమార్, శివరానా రామతేజ్ రెడ్డి,...