గంజాయా? ఎస్కేపా?

  . . . సెంట్రల్ జైలులో జరిగిందేమిటి? . . . జైలులో సర్చింగ్ కమిటీ విచారణ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ సెంట్రల్ జైలులో డిసెంబర్ 27న ఏం జరిగిందనేది తేల్చేందుకు జైళ్ళ శాఖ సిద్దమైంది. జైలులో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడిన ఘటనలో ఎగ్జిక్యూటీవ్ జైలర్ గా ఉన్న ఉపేందర్ ను సస్పెండ్ చేయగా, వెల్పేర్ జైలర్ గా ఉన్న సాయిసురేష్ ను బదిలీ చేసిన విషయం తెల్సిందే. సెంట్రల్ జైలులో నిర్లక్ష్య విధులను నిర్వహించిన సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు...