టి జి న్యాబ్ కి చిక్కిన గాంజా వాల మునావర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గంజాయి దందా పీడీ యాక్ట్ నమోదైన గాంజవాల మునవార్ ను టిజి న్యాబ్ టీం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిజామాబాద్ నగరానికి చెందిన మునవార్ పై గత ఎడాది ఖమ్మం జిల్లాలో గంజాయి రవాణాకు సంబంధించి కేసు నమోదు అయింది. అనాటి నుంచి మునవార్ ఫరారిలొ ఉన్నాడు. గత కొంత కాలంగా టిజి న్యాబ్ అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం అతడిని పక్క సమాచారంతో నగరంలోని పులాంగ్...