ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు గంగుల నర్సన్న
. . . తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధికారి బామండ్ల రవీంధర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వం ప్రజలపై ఏ భారం మోపిన దానికి వ్యతిరేకంగా నిరంతరం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు నర్సన్న అని తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధికారి బామండ్ల రవీంధర్ అన్నారు. సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు గంగుల నర్సన్న రెండవ వర్థంతి సందర్భంగా మాధవ నగర్ లోని కామ్రేడ్ గంగుల...