కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ ముఠాల హల్ చల్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ . . .  రెండు సోనోగ్రఫీ యంత్రలు స్వాధీనం . . . పలువురిని అదుపులోకి తీసుకున్న పోలిసులు  కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో లింగ నిర్థారణ దందా కు కళ్లేం వేస్తున్నది వైద్య ఆరోగ్యశాఖ. పోలిసు శాఖతో కలిసి  వైధ్య ఆరోగ్య శాఖ అలస్యంగా మెలుకున్న అటకట్టడం మాత్రం ప్రారంభించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ సిందూ శర్మ అదేశాలతో హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో రెండు సోనోగ్రఫీ యంత్రలు స్వాధీనం చేసుకుని పలువురుని అదుపులోకి తీసుకున్నారు....