నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర స్థాయి వాలీబాల్ అండర్ -19 పోటాలకు నిర్మల హృదయ కళాశాల విద్యార్థిని కె. గంగోత్రి ఎంపికైనట్లు పిఈటి మురళిధర్ తెలిపారు. సంగా రెడ్డిలో జరిగిన అండర్ -19 లో రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. గంగోత్రి నగరంలోని సుభాష్ నగర్ లోని నిర్మల హృదయ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ఇన్నార్ విద్యార్థి గంగోత్రిని అభినందించారు.