రతన్ టాటా సంస్మారక సభలో గంగిరెద్దు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో బుధవారం టాటా ఏ ఐ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన సంస్మారక సభ, అన్నదాన కార్యక్రమంలో ఓ గంగిరెద్దు అందరి దృష్టి ని ఆకట్టుకుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తాను ఉన్న సమయంలో సంపాదించిన ఆస్తిలో కొంత భాగం పేద ప్రజల కోసం సమాజ సేవచేస్తూ ఉండేవారు.అలానే ఆయనకు మూగజీవాలంటే కూడా అంతే ప్రేమ ఉండేది. ఇందుకు ఉదాహరణనే తను ఇటీవల మృతి చెందిన సమయంలో తన ఇంట్లో ఉండే...