Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 11:23 am Posted by : ramakrishna

తిరుపతిలో ప్రారంభమైన గంగమ్మ జాతర

తిరుపతి, బతుకమ్మ : ఏపీలోని తిరుపతి పట్టణంలో గంగమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి వేర్వేరు రూపాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.   బుధవారం బైరాగి వేషంలో అమ్మవారు కనిపించనున్నారు. మే 13న అంగరంగ వైభవంగా జాతర జరగనుంది.  మే 14న ఉదయం 4 గంటలకు అమ్మవారి విశ్వరూప దర్శనం ఇవ్వనుంది.  చెంప నరికే కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Gangamma Jatara begins in Tirupati