నీట మునిగిన మహిళను కాపాడిన గంగాధర్
ఏర్గట్ల, బతుకమ్మ:ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో గల గోదావరి నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగిన భీంగల్ పట్టణానికి చెందిన మహిళను ఆపదమిత్ర గంగాధర్ కాపాడారు. ఏర్గట్ల మండల ఎస్సై రాజేశ్వర్ శనివారం గంగాధర్ ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలోయువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.