దేశంలో గంగా జమునా తహజీబ్ వర్థిల్లాలి
. . . ప్రతి ఇంటిలో సుఖ సంతోశాలు నిండాలి . . . కుల గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి . . . కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధికి పాటు పడాలి . . . బక్రీద్ వేడుకల్లో మహ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి, బతుకమ్మ : గంగా జమునా తహజీబ్ లా భిన్నత్వంలో ఏకత్వం అనే సాంప్రదాయంతో భారతదేశం ఎంతో కాలంగా వర్ధిల్లుతోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్...