దుబాయ్‌లో బ్యాంక్ ఖాతాలతో మోసంచేసిన గ్యాంగ్ అరెస్ట్

  . . . డబ్బుల ఆశతో ఖాతాలు అప్పగిస్తే మీకూ చిక్కులు   వెబ్ డెస్క్, బతుకమ్మ :   దుబాయ్‌లో ప్రజల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యవస్థీకృత గ్యాంగ్‌ను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు.ఈ గ్యాంగ్ ముఖ్యంగా డబ్బు అవసరమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. వారి పేర్లపై బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ వాలెట్లు తెరిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించింది. ఖాతాలు తెరిచిన తర్వాత, వాటి లాగిన్ వివరాలు, యాక్సెస్‌ను తమకు అప్పగించాలని వారిని ఒప్పించింది. ఆ తర్వాత...